• Vyaktitva Nirmanam
  • Ebook Hide Help
    ₹ 105
    117
    10.26% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ్యక్తిత్వ నిర్మాణం

    Vyaktitva Nirmanam

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియలో వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం మేలైన జీవన విధానానికి తలుపు తెరవడంలాంటిది. మంచి ఆలోచనలకు మెరుగులు పెట్టి, పాత, కొత్త విధానాలను సమన్వయపరుస్తూ పరుగులు పెట్టే ఈ నవీన యుగంలో హుషారుగా, ఉత్సాహంగా విజయపథం వైపు పయనించడానికి ఈ నిర్మాణం ఉపకరిస్తుంది. మానవ జీవితంలో ఎదురయ్యే అనేక స్థితిగతులను ఎప్పటికప్పుడు భేరీజువేసుకుంటూ క్రమశిక్షణతో, నిత్యనూతన దృక్పథంతో తన నడవడికను సరిదిద్దుకుంటూ, సరిహద్దులను తెలుసుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకుని, జీవితం అంటే ఒక వరం, ఒక సంపద, దాన్ని ముందు తరాలకు ఆరోగ్యకరంగా అందించాలి, తరతరాలుగా అది నిలిచేలా చూడాలి అనే విధానానికి ఈ వ్యక్తిత్వ నిర్మాణ గ్రంథం ఒక మూల స్తంభంలా నిలుస్తుంది. సమాజం ఆనంద నిలయంగా ఉండడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

- ఆచార్య శేషయ్య కందమూరు

Preview download free pdf of this Telugu book is available at Vyaktitva Nirmanam