• Vruksha Sastra Nighantuvu
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వృక్ష శాస్త్ర నిఘంటువు

    Vruksha Sastra Nighantuvu

    Publisher: Victory Publishers

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ వృక్ష శాస్త్రం ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు పదభాండాగారము. దీనిలో ఆంగ్లపదానికి తెలుగు అర్ధంతో పాటుగా, దానికి సంబంధించిన వివరం కూడా ఇవ్వబడింది. వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రొఫెషనల్స్ పదజాలన్ని పెంపొదించుటకు ఎంతో కృషి చేస్తారు. అందువల్ల వారు చాలా తొందరగా ఎదుటవారిని అర్థం చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి తెలివితేటలు అతను వాడే పదాల మీద ఆధారపడివుంటుంది.

ముఖ్యంగా వృక్ష శాస్త్రం నిఘంటువు విద్యార్థులకు ఆధార గ్రంథముగా ఉపయోగపడుతుంది. ఈ నిఘంటువు ముఖ్యంగా పాఠశాల మరియు హైస్కుల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Vruksha Sastra Nighantuvu