• Vruddhulu Arogyam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వృద్ధులు - ఆరోగ్యం

    Vruddhulu Arogyam

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వృద్ధాప్యం అనివార్యం అయినా దాన్ని వాయిదా వేయవచ్చును. పొడగించకొనవచ్చును. వయోవృద్ధులు కుటుంబానికి, సమాజానికి ఎంతో అవసరం. వారి అనుభవం, జ్ఞాన సంపద, పరిశోధనలు తరువాతి తరాలకు అందించబడాలి. ప్రపంచంలోనూ భారతదేశంలోనూ వృద్ధులు ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని గడపాలి.

ఆరోగ్యవంతమైన వృద్ధాప్య జీవితాన్ని గడుపుటకు అవసరమైన సూచనలు, వృద్ధాప్య నివారణోపాయములు, వృద్ధాప్యంలో వచ్చే మార్పులు – శారీరకంగా, మానసికంగా జబ్బులు, నివారణ మొదలగు వాటి గురించి సామాన్య ప్రజలకు వివరించే పద్ధతిలో నేను రాసిన వ్యాసాలను ‘పునర్ యవ్వనం’ పేరిట ప్రజాశక్తి తెలుగు దినపత్రికలో 52 వారాల పాటు ప్రతి మంగళవారం ‘రక్ష’ శీర్షికన ప్రచురించారు. భారతదేశంలో వయోవృద్ధులకు యిటువంటి వ్యాసాలు – ఇప్పుడు పుస్తక రూపంలో రావడం తెలుగులో ప్రధమం.

- డా. నాగినేని భాస్కరరావు

Preview download free pdf of this Telugu book is available at Vruddhulu Arogyam