• Vivekaanandam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వివేకానందం

    Vivekaanandam

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలోని గొప్పభక్తులందరూ తాము దర్శించిన దివ్యత్వానికి స్వరూపం కల్పించి ఆరాధించినవారే. అందుకే ఏ రూపంలో ఎవరు ఆరాధించినా అది ఒకే దైవానికి చెందుతుంది.

ప్రతివ్యక్తిలోనూ మొదట భక్తి ఉంటుంది. అది తరువాత ఆరాధనగా మారుతుంది. ఆరాధనకు పూజలు, పునస్కారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు తప్పనిసరి. ఉన్నతస్థితికి చేరిన భక్తునికి వీటితో సంబంధం లేదు. ఆధ్యాత్మికతకు పరమగమ్యం వ్యక్తి స్వేచ్ఛ, నిర్వాణం.

స్వామి వివేకానందని పూర్ణయోగిగా నేను భావించనికి కారణం ఆయన సామాన్య కుటుంబంలో జన్మించి, కర్మిష్ఠిగా జీవనం సాగించి పరమహంస రామకృష్ణుని ప్రేరణతో భక్తి మార్గంలో పయనించి, తరువాత వివేకోదయం కలిగిన తరువాత ఆత్మజ్ఞానిగా స్వతంత్రంగా ఆత్మప్రబోధంతో ముందుకు సాగి, అన్ని యోగాలను తన లక్ష్యసాధనకు ఉపయోగించిన మహర్షి. భారతదేశం ప్రపంచానికి అందించిన మహాప్రవక్త గౌతమ బుద్ధుడైతే ప్రపంచంలోనే సామాజిక ప్రగతికి సమసమాజలక్ష్యంతో అవిశ్రాంతంగా పోరాడిన మహర్షి, పూర్ణయోగి స్వామి వివేకానంద. రామకృష్ణుని ఆదర్శాలను ఆచరణయోగ్యం చేసిన కర్మయోగి స్వామి వివేకానంద సన్యాసానికి స్వామిత్వానికి కొత్తరంగులద్దినవాడు, నవయుగ వైతాళికుడు స్వామి వివేకానంద. ఇది సత్యం. ఇది వివేకానందుని చరిత్ర కాదు ... భారతీయ తాత్వికచరిత్ర. మానవ హృదయాలలో చెరిగిపోని ముద్రవేసి సత్యావిష్కరణ చేసిన మరో బుద్ధ చరిత్ర.

- శ్రీ శార్వరి

Preview download free pdf of this Telugu book is available at Vivekaanandam