• Viveka Bheri Pustaka Samucchayamu
  • Ebook Hide Help
    ₹ 269.1
    358.8
    25% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • వివేక భేరి పుస్తక సముచ్చయము

    Viveka Bheri Pustaka Samucchayamu

    Pages: 2268
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వామి వివేకానంద చికాగోలోని విశ్వమత మహాసభలో ప్రసంగించి 125 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా

రామకృష్ణ మఠం, ప్రచురణ విభాగం సమర్పించు

వివేక భేరి పుస్తక సముచ్చయము

*****


సోదర సోదరీమణులారా... - స్వామి వివేకానంద రచనల, మహోపన్యాసాల సంకలనం.
సందేశ తరంగిణి - అశేష జనవాహిని తనను అనుసరించగా కొలంబో నుండి ఆల్మోరా వరకు పర్యటించి ఇచ్చిన స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు.
యువతకు స్వామి వివేకానంద - యువతరానికై ప్రత్యేకంగా రూపొందించిన స్వామి వివేకానంద జీవిత కథ.
ఉత్తేజిత ప్రసంగాలు - సహస్ర ద్వీప వనంలో పాశ్చాత్య శిష్యులను ఉద్దేశించి చేసిన తరగతి ప్రసంగాలు – తేదీలవారీగా.
గీతోపన్యాసాలు - భగవద్గీత విశిష్టత గురించి బేలూరులో చేసిన ప్రసంగాలు.
చికాగో నగర ఉపన్యాసాలు - స్వామి వివేకానందను ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వమత మహాసభ ప్రసంగాలు.
నా ఉద్యమ ప్రణాళిక – యువతను ఉద్దేశించి మద్రాసులో చేసిన ప్రసంగం.
రాజయోగం ఆరు పాఠాలు - అమెరికా శిష్యులకు రాజయోగ పాఠాలు.
మానసిక శక్తులు - కాలిఫోర్నియాలో చేసిన ప్రసంగం.
మన ఇతిహాస కథలు - స్వామి వివేకానంద పాశ్చాత్యులకు చెప్పిన భక్తి విశ్వాసాలను పెంపొందించే కథలు.

చికాగో నగర ఉపన్యాసములు 125 సంIIల ఉత్సవాల సందర్భంగా వివేక భేరి పుస్తక సముచ్చయముపై భారీ తగ్గింపు

గమనిక: " వివేక భేరి పుస్తక సముచ్చయము " ఈబుక్ సైజు 13 mb

Preview download free pdf of this Telugu book is available at Viveka Bheri Pustaka Samucchayamu