-
-
విటమిన్లు
Vitamins
Author: ఐజాక్ అసిమోవ్
Publisher: Manchi Pustakam
Language: Telugu
Description
విటమిన్లను గురించిన విజ్ఞానాన్ని సులభశైలిలో అద్భుతంగా వ్రాసిన పుస్తకం. వ్యాధి - పోషణ , మొట్టమొదటి విటమిన్, మరిన్ని విటమిన్లు, కో ఎంజైములు - విటమిన్లు, విటమిన్లు - మనుషులు అనే శీర్షికలతో విటమిన్లను గురించి సోదాహరణంగా, అందరికీ అర్థం అయ్యేట్టు వ్రాయబడ్డ పుస్తకం. తప్పనిసరిగా చదవల్సిన పుస్తకం, ముఖ్యంగా తెలుగు బాల
బాలికలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
Login to add a comment
Subscribe to latest comments
