• Viswanatha Satyanarayana Dramas Complete Set
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ నాటక సాహిత్య నిధి

    Viswanatha Satyanarayana Dramas Complete Set

    Pages: 1341
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సెట్‌లో శ్రీ విశ్వనాథవారి ‘నాటక సాహిత్యము’ – సాంఘిక, చారిత్రక, పౌరాణిక, సంస్కృత నాటకములు మరియు నాటికల సంపుటములు వెలువరించబడినవి.

సాంఘిక నాటకములు:
  • అంతా నాటకమే
  • తల్లి లేని పిల్ల
  • ప్రవాహం
  • లోపల-బయట
చారిత్రక నాటకములు:
  • అనార్కలీ
  • త్రిశూలము
  • ధన్యకైలాసము
  • శివాజీ-లేక-రోషనార
పౌరాణిక నాటకములు::
  • అశోకవనము
  • కావ్య-వేద హరిశ్చంద్ర
  • వేనరాజు
  • గుప్తపాశుపతము
  • నర్తనశాల
సంస్కృత నాటకములు::
  • అమృతశర్మిష్ఠమ్
  • గుప్తపాశుపతమ్
నాటికల సంపుటిలో:
  • భారతావతరణము
  • ఉభయ కవి మిత్రము
  • పాల్కురికి శివభక్తి
  • నందికంత పోతరాజు
  • అద్వైతశేఖరము
  • వసంతోత్సవము
  • కనకాభిషేకము
  • నాటకోత్సవము
  • ఆతిథ్యము
  • హేతువాదయుగం
  • దుర్యోధనుడు
  • శశిరేఖ
  • కిరీటమణి
  • వైకుంఠపాళి
  • వైతరణి
  • యక్షుడి అప్పు


మా నాయనగారు కవిసమ్రాట్టు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు శతాధిక గ్రంథకర్త. వారి సర్వ సాహిత్య కుసుమాలను సముద్రితం చేయవలెనన్న మా సంకల్పములో - ఈ "నాటక సాహిత్యము" కూడా ఫలించినది.

- విశ్వనాథ పావని శాస్త్రి