• Viswanatha Asankalita Sahityam Volume 2
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వనాథ అసంకలిత సాహిత్యం - సంపుటం-2

    Viswanatha Asankalita Sahityam Volume 2

    Publisher: Viswanatha Bharati

    Pages: 286
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశ్వనాథ అసంకలిత సాహిత్యం - సంపుటం-2

జగమెరిగిన సాహిత్యమూర్తి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.

ఆయన ప్రతి రచనా ఆలోచనలనూ అనుభవాలను స్పందింప జేయడం డెబ్భైయ్యేండ్లు పైగా దేశానికి తెలిసినదే.

అపారమయిన ఆయన సాహిత్యంలో ఇప్పటిదాక గ్రంథరూపంగా వెలువడింది కొంత మాత్రమే. మరి అసంకలితంగా ఉన్న రచనలింకా ఎన్నో!

ఈ అసంకలిత సాహిత్యాన్ని సాధ్యమయినంతగా సేకరించి ప్రక్రియాపరంగా వర్గీకరించేందుకు వరంగల్‌లోని 'విశ్వనాథ భారతి' పూనుకొన్నది. ఆ పూనిక ఫలితంగా ఆరు సంపుటాలు వెలువడ్డాయి. అవి
సంపుటం-1: వ్యాసాలు
సంపుటం-2: ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు
సంపుటం-3: వార్తాంశాలు
సంపుటం-4: రూపకాలు,
సంపాదకీయాలు
సంపుటం-5: పీఠికలు
సంపుటం-6: పీఠికలు.

విశ్వనాథ వారి ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలతో కూడిన రెండవ సంపుటం ఇది