• Viswaksena Bhagavadgeeta - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • విష్వక్సేన భగవద్గీత (free)

    Viswaksena Bhagavadgeeta - free

    Author:

    Pages: 30
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ “విష్వక్సేన భగవద్గీత” ను చదవటానికి ముందు దయచేసి “బ్రహ్మోత్సవ ఉపనిషత్తు”ను చదవండి. ఆ తరువాత ఈ భగవద్గీతను చదివితే మరింత చక్కగా అర్థం అవుతుంది.
వైదికులకు వేదం ఎలాగో...
తాత్వికులకు భగవద్గీత అలాగ...
మహాభారతంలో భగవద్గీత భాగం కాదు.
భగవద్గీత ఎప్పటి నుంచో వుంది. ఆ తరువాత అందులో మార్పులు చేసి... మహాభారతంలో భాగం చేశారు.
మొట్టమొదట భగవద్గీత ఎలా వుండేది? అంటే
“విష్వక్సేన భగవద్గీత” లాగా వుండేది.
అర్జునుడిని కలపటం.. మహాభారతంలో భాగం చేయటం ఇవ్వన్నీ తరువాత జరిగింది.
మహాభారత యుద్ధానికి భగవద్గీతకు సంబంధం లేదు.
వేదాన్ని అవమానించాలనే అలా ఆ రోజుల్లో మార్పులు చేశారు.
ఇంతకూ అర్జునుడు ఎవరు? ఆయన్ను భగవద్గీత నుంచి ఎందుకు తీసేస్తున్నాం... ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం.