• Viswakarma Vastu Sastramu Sri Sai Vastu Publications
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వకర్మ వాస్తు శాస్త్రము - శ్రీ సాయి వాస్తు పబ్లికేషన్స్

    Viswakarma Vastu Sastramu Sri Sai Vastu Publications

    Pages: 288
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశ్వకర్మ నామముతో అనేక వాస్తుగ్రంథముల నిర్మాణము జరిగినది. విశ్వకర్మ మతము, విశ్వకర్మ జ్ఞానము, విశ్వకర్మ పురాణము, విశ్వకర్మ ప్రకాశము, విశ్వకర్మ సంప్రదాయము, విశ్వకర్మీయ శిల్పశాస్త్రము మున్నగునవి ప్రస్తుత విశ్వకర్మవాస్తు శాస్త్రము కూడా ఆవిధముగా నిర్మింపబడినదే. ఈ గ్రంథము సుమారుగా 13 నుండి 16 శతాబ్ది మధ్యభాగములో రచించబడినదని పండితుల అభిప్రాయము. ఈ గ్రంథమునకు అనంతకృష్ణ భట్టారకుడు వ్యాఖ్యానము రచించెను. కొన్నింట కఠిన శబ్దములకర్థము తెలియజేసెను. ఇతని వ్యాఖ్యానములో ద్రావిడ వాస్తు గ్రంథముల ప్రస్తావన కనబడును. ఇతని కాలమును గూర్చిన ఆధారము కనబడదు.
ఈ గ్రంథములో గృహభవనాదులకు సంబంధించిన సమస్త వాస్తు విషయములు వివరముగా తెలుపబడినవి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వాస్తుగ్రంథము ఇంతకు ముందు తెలుగులో అనువదింపబడలేదు. ఈ కారణమున వాస్తుశాస్త్రాభిలాషులకు, విద్యార్థులకుపయోగపడునను తలంపుతో ఈ గ్రంథముననువదించుట జరిగినది. దీనివలన పాఠకులకు ఏకొంత ప్రయోజనము కలిగినను నాకృషి సఫలమైనదని భావింతును.

- డా. ముదుండి విశ్వనాథరాజు

Preview download free pdf of this Telugu book is available at Viswakarma Vastu Sastramu Sri Sai Vastu Publications