• Viswa Vivechana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వ వివేచన

    Viswa Vivechana

    Pages: 151
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశ్వానికి ఏది అడుగుభాగం, ఏది పైభాగం, ఏది పార్శ్వభాగాలు అని చెప్పటం వీలుకానప్పుడు ఆ విశ్వంలో సంచరించే భూమికి దిక్కులను నిర్ణయించం అసాధ్యం. అదేవిధంగా ఈ నక్షత్రాలు మనకు పైన ఉన్నాయి. ఈ నక్షత్రాలు ప్రక్కన ఉన్నాయి. ఈ నక్షత్రాలు క్రింద ఉన్నాయి అని కూడ చెప్పలేము. ఇది క్రింద, ఇది పైన, ఇది తూర్పు. ఇది దక్షిణం అని దిక్కులుగా భావించడం ఎక్కడికక్కడే సరిపోతుందికానీ, మొత్తం భూగోళానికి అన్వయించినప్పుడు అర్థంలేదు. అంటే దిక్కులు నిజంగా లేవుగాని, భ్రమాజనితంగా మాత్రం ఉన్నాయి. అంటే కేవల సత్యంకాదు; వ్యావహారిక సత్యం మాత్రమే. విశ్వంలో భూగోళస్థానమే ఇదమిత్థంగా లేనప్పుడు, మనం విశ్వంలో ఎక్కడ ఉన్నాము? ఈ విశ్వంలో ఏదిక్కున ఏవి ఉన్నాయి? అని దిక్కులను ఊహింపచూడటం నక్షత్రాలను మన ఇంట్లో దీపాలుగా పెట్టుకొనటానికి పయ్రత్నించినంత పరమమూఢత్వంగా ఉంటుంది.

* * *

In his 1840 feature entitled "The Hero as Poet" Thomas Carlyle defines a poet’s role gloriously. Carlyle maintains that the poet-prophet speaks to the noble, the pure, the type of all times and places.

Seshendra Sharma, the rebel poet of Andhra Pradesh, is an example of such an Indian poet prophets, the "Spirits fierie", who drive the dead thoughts over the universe like withered leaves and quicken the birth of a new, better tomorrow.

Seshendra Sharma, born in 1927, is a coastal Andhra Product. A highly educated and conscious poet with a marked academic and bureaucratic profile. But it is not his visibility in seminar circuits and academic circles that has endeared him to the Andhrites.

To Andhrites and to those other Indians who have read him in translation Seshendra Sharma is the revolutionary poet-prophet. His poetry celebrates the clarion-call of resistance...

- The New Indian Express, March 12, 1999

Preview download free pdf of this Telugu book is available at Viswa Vivechana