• Viswa Prayatnam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 67.5
    90
    25% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వ ప్రయత్నం

    Viswa Prayatnam

    Author:

    Pages: 231
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఎందుకుబే ఇంతగా బుర్ర చించుకొని ఆలోచిస్తావ్? ముక్కూ , ముఖం తెలీని అపరిచిత అమ్మాయికోసం ఎంతసేపు ఎదురుచూస్తావ్? అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావ్? వెళ్ళిపో” అంటూ అంతరాత్మ అయిదు నిముషాలక్రితం నుంచే గోల చేస్తోంది. దాని గోలని పెడచెవినపెడుతూ, మరో పదినిముషాలు ఓపిగ్గా వెయిట్ చేశాడు శ్యామ్ సుందర్.

అంతలో వీధిలో హడావిడిగా వస్తున్న ఒక యువతి అతన్ని ఆకర్షించింది. ఆమె తెల్లగా రబ్బరుబొమ్మలా వుంది. పాతికలోపు వయసుండవచ్చు. పైజమాలాంటి చారల పాంటు , టీ షర్టుమీద అలాంటిదే పొడవు చేతుల చారల షర్టు ధరించింది. కాళ్ళకు చక్కని డిజైన్ తో కూడిన ఆఫ్ షూ వేసుకుంది. పొడవు జుట్టు భుజాలమీదికి వేలాడుతోంది చక్కగా.

ఖచ్చితంగా ఆమె ఇండియా అమ్మాయి కాదని ఒక్క లుక్‌లో టక్కున చెప్పేయొచ్చు. చైనా , మలేషియా , లేదా జపాన్ యువతి కావచ్చు. ఆమె మాటి మాటికి వెనక్కిచూడ్డం , కంగారుగా వీధిలో పాదచారుల్ని , వెహికల్స్‌ని తప్పించు కొంటూ రావటం చూసి తన సీట్లో నిటారుగా కూర్చున్నాడు శ్యామ్ సుందర్.

Preview download free pdf of this Telugu book is available at Viswa Prayatnam
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.