• Vishnu Sharma Englishu Chaduvu Natakamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నాటకము

    Vishnu Sharma Englishu Chaduvu Natakamu

    Author:

    Publisher: Ramani Prachuranalu

    Pages: 154
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

సాంఘిక నాటకము

డా. విశ్వనాథ సత్యనారాయణ గారి నవల 'విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు' ఇంగ్లీషు భాషా వ్యామోహంపై సంధించిన వ్యంగ్యాస్తం. దానిని సి. ఎస్. రావు సమర్ధంగా నాటకీకరించారు. సన్నివేశ కల్పన, పాత్రచిత్రణ, సంభాషణా రచన రసభరితంగా సాగాయి. చమత్కారం అడుగడుగునా కనిపిస్తుంది. నవలలోని వ్యంగ్యాన్ని నాటకీకరణలో మరింత రమణీయంగా ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో మూలగ్రంథంలోని ప్రతిభామయ పార్శ్వాలన్నీ ఎంతో ఆసక్తికరంగా ఆవిష్కరించారు. కీర్తిశేషులు కవిసామ్రాట్ విశ్వనాథవారే జీవించి వుంటే ఈ నాటకాన్ని చదివి "ఒరేయ్... ఈ రచయిత సి. ఎస్. ఓ. యస్. అని అనిపించుకుంటున్నాడే" అంటూ ముచ్చటగా మెచ్చుకునేవారు.

- డా. సి. నారాయణరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Vishnu Sharma Englishu Chaduvu Natakamu