• Virisina Navvulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విరిసిన నవ్వులు

    Virisina Navvulu

    Author:

    Pages: 133
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వచ్చినవారి ఒక్కొక్కరే దరహాసంతో తంబూళాలు తీసుకొని వెళ్తుంటే – వారి చేతుల్లో స్టీల్ ప్లేట్లను గమనించి – “ఒరే నారాయణ ! తాంబూలాలు తీసుకునేందుకు అందరూ తమ ఇళ్ళ నుండి అదే పనిగా స్టీల్‌ప్లేట్లను తెచ్చుకున్నారేంట్రా?” నవ్వుతూ అడిగాడు సుందరం.
నారాయణ లోలోపలే నవ్వుకుంటూ – “ఈ విషయంలో మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు. “నేనా? ఏ...”
“ఆ ప్లేట్లు వారు తెచ్చుకున్నవి కాదు”
“మరి?”
“మనం తాంబూలాలతో పాటు ఇస్తున్నవి...”
“అంటే కొత్త ప్లేట్లు అదే పనిగా కొని ఇస్తున్నారా?”
“ఎస్...”
చరచరమని మండిపోయింది సుందరానికి. ఎవర్ని ఏమనాలో తెలీడంలేదు. భారంగా కుర్చీలో కూర్చున్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Virisina Navvulu