• Virigina Vigrahalu
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విరిగిన విగ్రహాలు

    Virigina Vigrahalu

    Author:

    Pages: 99
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ గ్రంథ రచయిత శ్రీ కిషన్‌చందర్‌కీ సోవియట్ భూమివారి (సాహిత్య బహుమతులు) 'నెహ్రూ అవార్డు’లు లభించాయని తెలుపడానికి మిక్కిలి సంతసిస్తున్నాము.

'విశాలాంధ్ర' దినపత్రికలో ధారావాహికంగా వెలువడి విశేషంగా పాఠకుల మన్ననలను పొందింది యీ నవల.

భారతదేశ విభజన కారణంగా హిందూ ముస్లిములు చీలిపోయినా, ఒకనాటికి తిరిగి ఒకటవుతారని విశ్వసిస్తూ, 'అయిన వోళ్ళ నెడబాపిన, చెరిపినోడు చెడునురా!' అంటూ బ్రిటిషు పాలకులను రచయిత శపిస్తాడు ఈ నవలలో.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Virigina Vigrahalu