• Virgin Island
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వర్జిన్ ఐలండ్‌

    Virgin Island

    Author:

    Pages: 277
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఏ క్షణంలో నైనా భారతదేశం మీద యుద్దాన్ని ప్రకటిస్తుంది పాకిస్థాన్ ప్రభుత్వం........ ప్రపంచ దృష్టి అంతా ఆ యుద్ధం మీదే కేంద్రీకరించబడిన సమయంలో నిశ్శబ్దంగా కదులుదాం మనం.... ఢాకా పట్టణాన్ని వశపర్చుకుందాం...... అక్కడినుంచి అంచెలంచెలుగా మన దేశాన్ని మొత్తం స్వాధీనంలోకి తెచ్చుకుంటాం......” విపరీతమయిన సంతోషంతో ముఖం వింతగా ప్రకాశిస్తుండగా మాటల్ని కంటిన్యూ చేశాడు యాకూబ్ సాబ్.

వర్జిన్ ఐలండ్‌లో జరుగుతున్న తతంగం ఏమిటో అప్పుడు అర్థం అయ్యేసరికి నిర్ఘాంతపోయాడు వాత్సవ.

యాకూబ్ సాబ్ వేసిన పథకం చాలా అమోఘంగా వున్నది. భారత్ పాకిస్థాన్‌లు యుద్దాన్ని ప్రకటించుకుంటే అందరి దృష్టీ ఆ రెండు దేశాల మీదనే వుంటుంది. ఆ సందడి మధ్య కట్లపాములా దొంగదెబ్బ తీసే యాకూబ్‌ని ఎవరూ పట్టించుకోరు. పట్టించుకునే సమయానికి చాలా అలస్యం అయిపోతుంది. బంగ్లాదేశ్ మొత్తం అతని స్వాధీనంలోకి వచ్చేస్తుంది.

తన ఆశయ సాఫల్యానికి అన్నెం పున్నెం ఎరుగని ఎందరో అమాయకులను యుద్ధంలో ఇరికించటానికి చూస్తున్న ఆ స్వార్థపరుడిని అక్కడికక్కడే హతమార్చేయాలన్నంత కోపం వాత్సవను ఆవరించుకున్నది.

Preview download free pdf of this Telugu book is available at Virgin Island