• Viplavapathamlo Napayanam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విప్లవపథంలో నాపయనం

    Viplavapathamlo Napayanam

    Pages: 376
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాలానికి కళ్ళాలు లేవు. వద్దన్నా కాదన్నా ప్రయాణం అది సాగిస్తూనే వుంటుంది. సుందరయ్య గారు అస్తమించి అప్పుడే సంవత్సరం అయింది. మే 19 రానే వచ్చింది. ఆ మహనీయుడి జ్ఞాపకార్థం యీ తొలి వర్థంతికి ఏమి చెయ్యడం అన్న ఆవేదన కలిగింది. ఆయన జీవిత కథను రాసి ముద్రించుదామంటే ఆయన తన విప్లవ పథాన్ని గురించి చెప్పినదంతా చదవకుండ అటువంటి ప్రయత్నం చేయడం వలన ఆ రచనకు న్యాయం జరగదనిపించింది. కాగా ఆయన ఆత్మకథనే అచ్చువేద్దామంటే అందులో ఒక భాగాన్ని డీకోడ్‌ చేయడం సాధ్యపడ్డది. ఇంగ్లీషులో వారు చెబుతుంటే టేప్‌రికార్డు చేయడం జరిగింది. ఆ టేప్‌రికార్డు ప్రసంగాన్ని ఇంగ్లీషులో టైపు చేయించడానికి చాలా శ్రమ, వ్యవధి కావలసి వచ్చింది. మళ్ళీ దాన్ని తెలుగులోకి అనువదించడానికీ వ్యవధి పట్టింది. ఇవన్నీ తర్జన భర్జనలు చేసుకొని, తయారైన మేరకు ఆయన స్వవచనాన్నే పార్టీకి, ప్రజలకు అందించం యీ వర్థంతి సమయానికి కానుకగా సమర్పించడం సముచితం అన్న నిర్ణయానికి వచ్చాం. బాల్యదశ, కుటుంబ వ్యవహారాలు, విప్లవోద్యమ ప్రవేశం, తెలంగాణా పోరాట ప్రారంభం, రాజకీయ స్వాతంత్య్ర సాధన, 1948లో కలకత్తాలో జరిగిన రెండవ పార్టీ మహాసభ పరిమాణాలు పేర్కొన్న మేరకు యీ తొలిభాగాన్ని 'విప్లవ పథంలో నా పయనం' అన్న పేరిట ముద్రించి అందిస్తున్నాం.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Viplavapathamlo Napayanam