• Viplava Suryudu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • విప్లవ సూర్యుడు (free)

    Viplava Suryudu - free

    Publisher: J.V.Publishers

    Pages: 103
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘విప్లవ సూర్యుడు' అనే శీర్షికను ఎంచుకోవడంలోనే కవి లోచూపు అవగతమవుతుంది. రగిలే గుండెల గది నుండీ ఎగిసిన నిప్పు కణికలే ఈ కవితలు. జానిలో గొప్ప కవితా ధార వుంది. అది సామాన్యుడి పక్షాన పోరు సలిపే గొంతుక అణగారిన వర్గాల జీవనబావుటా. జాని కవిత విప్లవం సూరీడై జనం గుండెల్లో వేల ఎర్రజెండాల్ని ఎగరేస్తుంది. లోకాన ఇలాగే జాని కవిత వర్ధిల్లాలని అభిలషిస్తూ.. మనసారా అతన్ని అభినందిస్తూ..!

- కొత్తపల్లి సురేష్(అక్షరమాలి)

ప్రముఖ యువకవి శ్రీ తక్కెడశిల జానీగారు వ్రాస్తున్న కవితలు ఎంతో భావయుక్తంగా యుండి చక్కగా అలరిస్తున్నాయి... చిన్నవయసులోనే చక్కటి కవితా రచనలో ఎన్నో బిరుదులను సాధించిన జానీగారు తన రెండవ కవితా సంకలనాన్ని విప్లవగీతాలతో అలంకరించి వెలువరిస్తున్నారు... ఇవి వీరి కలం నుండి జాలువారిన ముత్యాలు. ఈ విప్లవ గీతాలు అందరి హృదయాలనీ కదిలిస్తాయని ఆశిస్తూ శుభాభినందనలు...!

- DNV రామశర్మ