• Vipashyana Dhyana Marga Darshini
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విపశ్యనా ధ్యాన మార్గదర్శిని

    Vipashyana Dhyana Marga Darshini

    Pages: 164
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

సూటిగా, సమర్ధవంతంగా అర్థం చెప్పగలిగే విధంగా కూర్చబడిన సంగ్రహసారం. ఎంతో ఆసక్తికరంగా, పేజీలను తెరిపించగల పుస్తకం. స్థలకాలాలకు అతీతంగా ఉన్న నిత్య సత్యాలు దీనిలోని మాటలు. నీ హృదయంతో, మనసుతో ప్రత్యక్షంగా మాట్లాడే మాటలివి. నీ ఊపిరిలా నీతో కలసిపోయే మాటలివి. ఈ క్షణాన్ని చూడటం పట్ల, ఈ క్షణంలో ఉండటం పట్ల కనీసపు ఎరుకగల్గి ఉండటానికి ఈ చిన్న పుస్తకం అందరికీ మార్గదర్శకమవుతుందని ఆశిస్తున్నాము.

Preview download free pdf of this Telugu book is available at Vipashyana Dhyana Marga Darshini
Comment(s) ...

This book has changed my view on medication. This book along with dhamma padham kathalu book has busted all my myths and drove me towards meditation.