• Vintivaa Edukondala Venkatesa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వింటివా ఏడుకొండల వెంకటేశ!

    Vintivaa Edukondala Venkatesa

    Author:

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమాజంలోని వివిధ విషయాల గురించి ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటూ రాసిన శతకం ఇది... సులభమైన భాషలో తేటగీతి పద్యాలలో రాసిన మూర్తిమత్వవికాస గ్రంథం కూడా...

* * *


జుట్టు వంకరలో సొగసుండవచ్చు,
క్రాపులో వంపు అందమౌ గాక కాని
తలపు వంకర లున్న అందమ్ము కాదు-
వింటివా ఏడుకొండల వెంకటేశ!

''నిన్న'' తప్పు చేసితివి, పోనిమ్ము- కాని
దిద్దుకొనుటకు ''నేడు'' నీవద్ద కలదు
ఇది గ్రహించిన చాలు- లభించు ''రేపు''-
వింటివా ఏడుకొండల వెంకటేశ!

తప్పు లెన్నైన చేయంగ తగును కాని
తప్పు పునరుక్తి కానిచో ఒప్పు జయము,
తప్పు పునరుక్తియైున నీ దపజయంబు-
వింటివా ఏడుకొండల వెంకటేశ!

Preview download free pdf of this Telugu book is available at Vintivaa Edukondala Venkatesa