• Vijayanni Korukune Varikosam
  • Ebook Hide Help
    ₹ 60
    132
    54.55% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయాన్ని కోరుకునే వారికోసం

    Vijayanni Korukune Varikosam

    Author:

    Pages: 122
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితంలో విజయాన్ని కోరుకునే వారికి, విజయాన్ని సాధించాలని అడుగు ముందుకు వేసేవారికి, విజయం కోసం నిరంతరం ప్రయత్నించే వారికి....

మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...

ఇది నా తొలి పుస్తకం....

ఇప్పుడే ఊపిరి పోసుకొన్న శిశువు.

ఇన్నాళ్ళు నా ఆలోచనల్లో, అంతర్ఘర్షణలో నన్ను ప్రశ్నించి, ఆలోచిపజేసి, తపించిన నా తపనలో నుంచి ఉదయించిన తొలి అక్షరోదయం ఈ పుస్తకం, ఈ పుస్తకంలోని అంశాలు ఒకే అంశంతో కొనసాగలేదు. నన్ను కదిలించిన సంఘటనలు, నన్ను నిలదీసిన అనుభవాలు, నన్ను ప్రేరేపించిన ఆలోచనలు కథనాలుగా మేన్‌రోబో ఆన్‌లైన్ మ్యాగజైన్‌లో “గెస్ట్కాలమ్” శీర్షికలో ప్రచురించబడి మీ ముందుకు పుస్తకరూపంలో వచ్చాయి.

- కోమటిరెడ్డి గోపాలరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Vijayanni Korukune Varikosam