• Vijayaniki Aaro Mettu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 175.50
    195
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయానికి ఆరో మెట్టు

    Vijayaniki Aaro Mettu

    Pages: 529
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“వారు నీ భార్య వలువలు విప్పారు. నీ ఇల్లు తగుల బెట్టారు. రాజ్యం నుంచి నిన్ను తరిమి కొట్టారు... లే... పిడికిలి బిగించు. కత్తి తీసుకో... వారిని హతమార్చి నీపగ తీర్చుకో” అంటూ కృష్ణుడు అర్జునుడి ఆవేశం మీద ఆడుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు.

మనిషి యుద్దం ఎందుకు చెయ్యాలో తార్కికంగా చెప్పాడు. ఎన్నో జీవిత సత్యాల్ని విప్పాడు. కష్టాలకి దుఃఖకారకాలు వివరించాడు.

షడ్విధ ఐశ్వర్యాలయిన ధైర్యము, ఆరోగ్యము, కీర్తి, సంపద, ప్రేమ, జ్ఞానములను పొందటం కోసం – ఆధ్యాత్మికత ఆరో మెట్టుగా – భగవద్గీతను ఆధునిక వ్యక్తిత్వ వికాస పరంగా వివరిస్తూ-
విజయానికి ఆరో మెట్టు

“భగవద్గీతా? ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదే” అన్న స్థితినుంచి- వచ్చే తరాన్ని పరిరక్షించుకోవటం కోసం...

Preview download free pdf of this Telugu book is available at Vijayaniki Aaro Mettu