• Vihara Yatra Special
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విహార యాత్రా స్పెషల్

    Vihara Yatra Special

    Pages: 209
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘విహార యాత్రా స్పషల్’ అనే ఈ శీర్షిక సారంగ అంతర్జాల పత్రికలో వ్రాశాను. వీటిలో కొన్ని ‘ఆంద్రభూమి’లోనూ, ‘సుజనరంజని’లోనూ ప్రచురిపబడ్డ నా వ్యాసాలకు కొంచెం మెరుగుపెట్టి తిరగ వ్రాసినవి. ఈ మూడు పత్రికల సంపాదకులకూ ధన్యవాదాలు.
మీరీ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటుంటే, నా వ్యాసాలు వాటి గురించి మరి కొంచెం అవగాహనని పెంచుతాయని నా ఉద్దేశ్యం. ఇతర కారణాల వల్ల, ఆ ప్రదేశాలకి వెళ్ళొద్దులే అనుకుంటే ఏమీ పరవాలేదు, అక్కడికి వెళ్ళినంత సరదాగా, ఆనందంగా ఈ వ్యాసాలు చదువుకోండి! మీ కోసం కొన్ని ఫోటోలు కూడా జత చేస్తున్నాను మరి!

- సత్యం మందపాటి

Preview download free pdf of this Telugu book is available at Vihara Yatra Special