• Vihaari
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విహారి

    Vihaari

    Pages: 25
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనస్సునాలోచింపజేసే తెలుగు కవితల సమాహారం.

* * *

విధినెదిరించడమే మన సంకల్పం.

చావనే నేస్తం మాత్రం దైవాధీనం …………………

పెనువిషాద చాయల అంచులకు

నడిపించేది మనం.

గమ్యమేరుగని గమనానికి పునాదులం………………………

నయవంచనకు గురైన ప్రేమకి, మృత్యువు ఒడి చేరిన శ్వాసకి

ఆహుతి అవ్వని ఆశయం నేను…………………..

యవ్వన కాంక్షొక విషాద గుంట

శయ్యల సుఖమొక చీకటి మంట..........

నడిపిద్దాం! మన యువ భారతాన్ని అసభ్య కోరల వెబ్బుల వెంట.............

విధి విధించిన శిక్షకి

బానిసలవడం ఎన్నటికైనా తద్యం. ……………….

చరిత్ర మార్చెను భలే విచిత్రం…….

రగిలి రగిలి పేలుస్తున్నాయ్ ఉక్కు తూటాలు ……………

Preview download free pdf of this Telugu book is available at Vihaari