• Vignula Matalu Vijayaniki Batalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజ్ఞుల మాటలు - విజయానికి బాటలు

    Vignula Matalu Vijayaniki Batalu

    Author:

    Pages: 114
    Language: Telugu
    Rating
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    '4.60/5' From 5 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

వంద మంది మహామహులు చెప్పిన వేయి సూక్తుల పుస్తకం. అయాన్ రాండ్, ఆస్కార్ వైల్డ్ దగ్గరి నుంచి ధీరూభాయ్ అంబానీ, అక్కినేని నాగేశ్వర రావు వరకూ అందరూ చెప్పిన అనుభవ సారం... సుభాషిత సర్వం ఈ పుస్తకం.

* * *

వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా ఓ పెళ్లి చెయ్యమన్నారు అంటే ఏవిటీ ... ఒక మంచి పని జరగడానికి అసత్యం చెప్పినా పాపం లేదు అని...

అటువంటిది... ఇది వెయ్యి మంచి మాటల పుస్తకం ... కనీసం పది మందిని ప్రభావితం చేసినా ... సంకలనకర్త కల నెరవేరినట్టే ...

ఒక్కోసారి తెలిసిన విషయమే ఎవరైనా చెప్పినా ... ఎక్కడైనా చదివినా జీవితం మీద అపారమైన ప్రభావం చూపిస్తుంది.

నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాక్యం ... "తెల్లారగట్ట లేవకుండా గొప్పవాడైన వాణ్ని నేను చూళ్ళేదు!"...

సూక్తి ముక్తావళి తయారు చేసిన కందుకూరి రాముకి అభినందనలు.

- తనికెళ్ళ భరణి

గమనిక: "విజ్ఞుల మాటలు - విజయానికి బాటలు" ఈపుస్తకం సైజు 16.5 mb

Preview download free pdf of this Telugu book is available at Vignula Matalu Vijayaniki Batalu