• Vignaneswaramu Charucharya
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజ్ఞానేశ్వరము - చారుచర్య

    Vignaneswaramu Charucharya

    Pages: 328
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విజ్ఞానేశ్వరము

పదకొండు - పన్నెండు శతాబ్దాల కాలంలో మన తెలుగునాట అమలులో ఉన్న ధర్మశాస్త్రాలను అవలోడనం చేసి, కొన్ని శ్లోకాలకు యథాతథానువాదాలుగానూ, కొన్నింటికి పరిష్కరణాత్మకానువాదాలుగానూ, మూలఘటిక కేతన - పద్యాలు రచించి సమకూర్చిన ధర్మశాస్త్రగ్రంథం ఈ విజ్ఞానేశ్వరీయం. విజ్ఞానేశ్వరము అనికూడా దీనికి పేరు.

*****

చారుచర్య

'ఆరోగ్యమే మహాభాగ్యం' - మానవుడు ఆరోగ్యంగా పదికాలాలపాటూ సుఖంగా జీవించాలంటే చక్కటి ఆరోగ్యనియమాలను పాటించాలి. అటువంటి నియమాలద్వారా ఆరోగ్యాన్ని ఎలా సాధించాలో తెలిపే విలువైన గ్రంథం చారుచర్య.

Preview download free pdf of this Telugu book is available at Vignaneswaramu Charucharya