• Vidyardhi Nighantuvu Telugu To Telugu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విద్యార్ధి నిఘంటువు(తెలుగు-తెలుగు)

    Vidyardhi Nighantuvu Telugu To Telugu

    Pages: 556
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘దేశాన్నైనా చూడూ కోశాన్నైనా చూడు’ అని లోకోక్తి. నిఘంటువుల్నిగనుక రోజుకి ఒక్కసారన్నా చదివితే విద్యార్ధులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ రకాల అర్ధాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దార్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నాయి. అయితే పాఠశాల, కళాశాల (డిగ్రీ స్ధాయి) విద్యార్ధులకు అనుగుణంగా సులభశైలిలో వుంటే నిఘంటువులు తక్కువగా ఉన్నాయి. అందుకే నవరత్న బుక్‌ హౌస్‌ ద్వారా ఈ విద్యార్ధి నిఘంటువుని వ్యవహార భాషలో సరళంగా కేవలం పదం, దానికి సంబంధించిన ముఖ్యమైన అర్థాలతో రూపొందించారు సంపాదకులు జయంతి చక్రవర్తి గారు. పద సంపద పెంపొందించుకోవాలనుకునే విద్యార్ధులకు ఈ నిఘంటువు కరదీపికలా ఉపయోగపడుతుంది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Vidyardhi Nighantuvu Telugu To Telugu