• Vidhvamsam
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విధ్వంసం

    Vidhvamsam

    Author:

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


రామన్న, మురళీధర్ బయల్దేరుతోంటే అయిదారుగురు ఆడవాళ్ళు ఎదురొచ్చారు.
వారికి ముందు నడుస్తూ, నడిపిస్తున్న యువతి వంక ఎగాదిగా చూశాడు రామన్న.
“నువ్వు సింహాచలం బాబాయిగారి చిన్న కోడలివి కదూ?”
అవునంటు తలాడించి, “నా పేరు అరుణ. మరిచిపోయారా మావయ్య” చొరవగా అంది.
“అహహా.. అవునా కాదా అని నిదానించానంతే. ఏమిటిలా దారి తప్పి వచ్చారు?”
“దారి చూసుకుంటూనే వచ్చాం. సూరమ్మత్తతో మాట్లాడదామనీ...”
“దానికి మీలా చదువా చట్టబండలా? దాంతో ఏం మాట్లాడతావమ్మా!”
“మనూళ్ళో స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. తననీ కలుపుకుందామనీ.”
“ఊరికి కొత్త నీరొచ్చిందన్నమాట. కానియ్యండి. మీ వల్ల ఊరూ వాడా బాగుపడితే అంతే శాన!” అన్నాడు రామన్న.

Preview download free pdf of this Telugu book is available at Vidhvamsam