• Veyipadagalu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేయిపడగలు

    Veyipadagalu

    Pages: 999
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 21 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

పంతోమ్మిదీ యిరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర – అన్నారు కొందరు.

భారతీయ విజ్ఞాన సర్వస్వము – అన్నారు మఱికొందరు.

తెలుగువారి మహాభారతం – అన్నారు యింకొందఱు.

నేటి వాతావరణ కాలుష్యాది అనేక దుష్పరిణామాలను ఆనాడే హెచ్చరించిన వైజ్ఞానిక భవిష్యపురాణం –అంటున్నారు యెందఱో.

ఎందరైనా ఎన్నైనా అనవచ్చు కానీ... ప్రధానంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని సహస్ర ముఖాలుగా చూపించిన అపూర్వ నవలా కావ్యం వేయిపడగలు.

గమనిక: "వేయిపడగలు" నవల "కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సంపూర్ణ నవలా సాహిత్య నిధి" సెట్ లోనూ లభిస్తుంది.

Comment(s) ...

If he would have been born in west, he would have been awarded with nobel atleast twice.

Disappointed to see " OUT OF STOCK ". Request to KINIGE pls bring some of them as E Books, we are ready to pay for it . Kinige is doing lot of service to Telugu language

ebooks of Viswanatha garu pls

"వేయి పడగలు" అద్భుత సృష్టి!!!!!

Hi Kinige team,

Please provide this as E Book. We see a lot of demand for Veyi Padagalu E version. Please make this available in Kindle store as well :)

Dear Kinige,

Can you kindly provide this book? Either as e-book or Print book? I always wanted to read this book.

Thanks,
Vishnu

When this book can be available?

i need ebook please please

Please provide Veyi Padagalu grandham..... Eagerly waiting for that....!

Please provide the ebook. Thanks

Pls try to upload "Veyipadagalu" Ebook

Pls upload veyipadagalu ebook

Could you please make an ebook of వేయిపడగలు? మీరు కనుక ebook చేయగలిగితే, తెలుగు సాహితీ ప్రియులకు ఎంతో మేలుచేసినవారవుతారు. ధన్యవాదాలు.