• Veyi Rekkala Pavuram
  • Ebook Hide Help
    ₹ 89.10
    99
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేయి రెక్కల పావురం

    Veyi Rekkala Pavuram

    Pages: 93
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేయి రెక్కల పావురం

(ఏర్చి కూర్చిన కవితలు)

ఆదూరి సత్యవతీదేవి

ఆదూరి సత్యవతీదేవి వచన కవితలలో వస్తువైవిద్యం, రచనా వైశద్యం కనిపిస్తాయి. పదప్రయోగంలో లాలిత్యం మరోగుణం. అనుప్రాస ద్వారా దీన్ని సాధించినట్టు కన్పిస్తుంది. అంతేకాక కవిత్వంలో ప్రకృతి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా స్నేహం, వాత్సల్యం, తాత్వికత వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.

ఈమె కవిత్వంలో కాలం ప్రస్తావన తరచుగా వస్తుంది. ఈమెకు ప్రకృతి అందాలపై మోజు ఎక్కువ. ముఖ్యంగా కొండలూ, వాగులూ, చెట్లూ, పిట్టలూ ఆమెను ఆకర్షిస్తాయి. విశాఖపట్నం ప్రస్తావన వచ్చినచోట వీటి ప్రసక్తి వస్తుంది. సత్యవతీదేవి కవిత్వాన్ని చదవటమేకాదు, రాయటమే కాదు, కవిత్వాన్ని శ్వాసిస్తుంది.

ఇంత వైవిద్యభరితమైన కవితారచన, సాహిత్యకృషి చేసిన రచయితలు అరుదు.

- డా. చేకూరి రామారావు
(‘ఆత్మరాగం’ నుండి...)

Preview download free pdf of this Telugu book is available at Veyi Rekkala Pavuram