• Vetu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 54
    60
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేటు

    Vetu

    Pages: 53
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంట ఈగల మోత

చెప్పుకుంటే రోత

గుండె రంపపు కోత

ఓ ఓటరన్న !

* * *

గతము గొప్పల దరువు

గంజికేమో కరువు

ఎందుకీ తలబరువు?

ఓ ఓటరన్న !

* * *

మన ప్రజా ప్రతినిధులు

బహు'గాన' కోవిదులు

వారసత్వపు చెదలు

ఓ ఓటరన్న !

* * *

మంచి చూస్తే 'నిల్లు'

మాట చూస్తే పొల్లు

కార్చెదరు తెగ సొల్లు

ఓ ఓటరన్న !

* * *

Preview download free pdf of this Telugu book is available at Vetu