• Vesavi Varsham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేసవి వర్షం

    Vesavi Varsham

    Author:

    Publisher: J.V.Publishers

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మనుషుల లోపలి కుళ్లునీ వికృతచేష్టల్ని భరించి రాజీపడిన జీవితపు ప్రశ్నలకి తలొంచి వలువలు విసిరేసే ఆటబొమ్మలా
ఎగిసిపడి తీరాన్ని తాకి పరుచుకునే అలలా
జ్ఞాపకంలా మిగిలే కలలాంటి నిజంలా నిజంలాంటి కలలా
తొలకరి చినుకులు రేపిన మట్టిపరిమళంతో చుట్టుకున్న దూరపు జ్ఞాపకంలా
వేసవికాలపు అర్థరాత్రి కురిసిన రహస్యపు వానలా
నిజం నిజాయితీ అక్కర్లేని బూజు మసకలోకపు మనుషుల్లో ఎర్రెర్రగా మెరిసే కెంపులా
నిజం నీడలోని చీకటి గీతల్లో కన్నీళ్ళలోంచి ఇంద్రధనుస్సు అందుకోవాలనే ఆశలా
జీవించేది క్షణకాలమనీ...మిగితాదంతా జ్ఞాపకమేనంటూ కనిపించని లోకాలకి వెళ్ళపోయిన ఆనందంలా నవ్వులా, విషాదంలా దుఖంలా.. ఆమె...,
పసిపాప బోసినవ్వు.. వెంటాడే రంగుల కల
వెచ్చటి నిట్టూర్పు. విడిచిన ఒకే ఒక్క అశ్రువు
ఈ కథలన్నిటిలో పలువిధాల పరుచుకుని అపారమైన ప్రేమతో విపరీతమైన కోరికతో తపించి, మోహించి లోబడి దగాపడి క్షమించి... ఎన్నో జీవితాల మీద చిక్కగా పరుచుకున్న ...ఆమె.!
ఒక అఖాతం. విషాదం. జ్వలించే వెన్నెల
ఎప్పటికీ అర్థమవని గొప్ప మాయ.

- ఆకునూరి హాసన్

Preview download free pdf of this Telugu book is available at Vesavi Varsham