• Venugopala Mitrundu Vibudha Nutudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేణుగోపాల మిత్రుండు విబుధ నుతుదు

    Venugopala Mitrundu Vibudha Nutudu

    Author:

    Publisher: Orion Publications

    Pages: 35
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆయురారోగ్య సూత్రాల ననవరతము
వల్లె వేసెడి కోవిదు డెల్ల ప్రజల
సుఖము కోరెడి సన్మార్గ సూత్ర వర్తి
వేణుగోపాల మిత్రుండు విబుధ నుతుడు

*****

మధుర కవితల మార్గాల మర్మ మెరిగి
కలము సారించు శిష్ట సత్కవి వరుండు
కీర్తి కోరని సాహిత్య మూర్తి యతడు
వేణుగోపాల మిత్రుండు విబుధ నుతుడు

*****

చట్ట సభలను సరిదిద్దు దిట్టతనము
మహిమ రాజ్యంగ సూత్రాల మతలబులును
హేతు బద్ధమ్ముగా తేల్చు హితుడతండు
వేణుగోపాల మిత్రుండు విబుధ నుతుడు

Preview download free pdf of this Telugu book is available at Venugopala Mitrundu Vibudha Nutudu