• Vennello Godaari
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల్లో గోదారి

    Vennello Godaari

    Pages: 242
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

ఆమె తల్లి ఆమె మీద వ్యాపారం చేయాలనుకుంది. ఆమె భర్త ఆమెని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఆమె ప్రియుడు ఆమెని మర్చిపోలేక ఇల్లు నరకం చేసుకుంటూ పరోక్షంగా ఆమెని బాధపెట్టసాగాడు.

పల్లెపల్లెంతా ఆమెని వేలెత్తి పరిహసించింది.

అయినా ఆమె-
గోదావరిలా-
ఉనికి తెలియని చోటపుట్టి – సన్నగా ప్రవహించి- అడ్డొచ్చిన పర్వతాల్ని చీల్చుకుని – జీవనదై – ఆనకట్టవేసిన మనిషికే సహనపు చిరునవ్వుతో అన్నం పెట్టిన గోదారిలా విజయపు సాగరంలో సంగమించింది.

అచ్చ తెలుగు రచనలు నిశ్చయంగా కరువైన ఈ రోజుల్లో గోదారి గలగలల్లాంటి.

శైలితో – పైరగాలి శిల్పంతో మీ అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తూన్న నవల వెన్నెల్లోగోదారి

Preview download free pdf of this Telugu book is available at Vennello Godaari