• Vennela Poodota
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల పూదోట

    Vennela Poodota

    Author:

    Pages: 98
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

బాల్యం... ప్రతి మనిషి జీవితంలో మధురమైన జ్ఞాపకం. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునే వరం. పసితనమంటే కథలు, ఆటలు, అల్లర్లు, కేరింతలు, నవ్వులే...

"చందమామలోకి కుందేలెలా వెళ్ళింది?"...."పేదరాసి పెద్దమ్మకు అన్ని కథలు ఎవరు చెప్పారు?... "ఆకాశంలో వున్న పూలని మనమెలా కోసుకోవాలి?"... సూర్యుడికి ఎవరు నిప్పు పెట్టారు?"........

పసివాళ్ళకు ఏది చూసినా ఆశ్చర్యమే. మదినిండా సందేహాలే.... బహుశా ఆ సందేహాలు తీర్చడం కోసమే "కథ" అనే ప్రక్రియ జనించి వుంటుంది. వారి అంతులేని సందేహాలకు లెక్కలేనన్ని కథలు పుట్టుకొచ్చి మనల్ని ఇలా సాహితీతరంగాలలో ఓలలాడిస్తున్నాయి. తమ ఎన్నో సందేహాలతో నన్ను రచయిత్రిగా మలచిన పసివాళ్ళందరికీ.... ఆ పసితనంలోని మాధుర్యానికీ ఇదే నేను సమర్పించే చిరుకానుక

ఈ "వెన్నెల పూదోట"లో హాయిగా సేదదీరాలని ఆకాంక్షిస్తూ....

- మీ
సిరి

Preview download free pdf of this Telugu book is available at Vennela Poodota
Comment(s) ...

the free download version has some problem, not opening