• Vennalo Laavaa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నలో లావా

    Vennalo Laavaa

    Author:

    Pages: 206
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అప్పటిదాకా మా ఊరి వాళ్ళ దృష్టిలో గ్యాంగ్‌రేప్‌కు నేనొక ల్యాండ్‌మార్క్‌ని. ఒక ఐకాన్‌ని. నా మొహం చూసినా, నా పేరు తలచుకున్నా సామూహిక అత్యాచారం గుర్తొచ్చేది. ఇవాళ వరలక్ష్మి పేరెత్తితే మేలురకం విత్తనం గుర్తొస్తుంది. పంటలు గుర్తొస్తాయి. నేనిప్పుడు వాళ్ళ కళ్ళకు పచ్చనిచెట్టులా, రేగడిపొలంలా, మాగాణి భూమిలా కనిపిస్తున్నాను".

- 'నా మొహం చూస్తే....' కథలో వరలక్ష్మి

"పరీక్షా ఫలితాలు ఆత్మహత్యల రూపంలో వెల్లడి కావడమే బాధాకరమమ్మా. ఇదో వైరస్. సమాజాన్ని తినేసే కుళ్ళు. ఇప్పటికైనా దీన్ని అంతమొందించాలి. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళ భవిష్యత్తునైనా ఈ వైరస్ మట్టుబెట్టకుండా మీరే చెల్లుచీటీ రాయాలి".

- 'మేధావిధ్వంసం'లో మూర్తి

"జీవితపు మూలాల నుంచి దూరమై, పిల్లలు కృత్రిమ శకటాల్లా తయారవుతున్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాం. ఇవాళ మనమందరం మర్చిపోయిన పదం ఒకటుంది... సృజనాత్మకత! సమస్త జీవితానికీ కేంద్రబిందువది. సరిగ్గా ఆ బిందువు నుంచే మనం పిల్లల్ని విడదీస్తున్నాం".

- 'ఆటవిడుపు'లో సైదులు

"ఉద్యోగం రాలేదని నీలో నువ్వు కుమిలిపోవడంతో పాటు నన్ను మానసిక హింసకి గురిచేశావు. కడుపున పడిన బిడ్డను అమానుషంగా హత్యచేశావు. నా జీతం మీద బతకడం బాధాకరమంటూనే నీ అహం దెబ్బతిన్న విషయాన్ని క్షణక్షణం వెళ్లగక్కావు".

- 'వెన్నలో లావా'లో సంహిత

Preview download free pdf of this Telugu book is available at Vennalo Laavaa