• Venditera Varaprasadam LVPrasad Jeevita Prastanam
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెండితెర వరప్రసాదం ఎల్వీప్రసాద్ జీవిత ప్రస్థానం

    Venditera Varaprasadam LVPrasad Jeevita Prastanam

    Pages: 210
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎల్వీప్రసాద్ – ఈ పేరు వినగానే భారతీయ సినిమా చరిత్ర మొలకెత్తిన తొలినాటి క్షణాలు గుర్తుకొస్తాయి. అవరోధాల్ని ఎదుర్కొని అత్యున్నత శిఖరాలకు చేరుకునేందుకు అత్యంత అవసరమైన అవిశ్రాంత శ్రమ, అంతులేని పరిశ్రమ గుర్తుకొస్తాయి! తొలి భారతీయ శబ్దచిత్రం తెరమీద కదలాడడానికి ఓ సంవత్సరం ముందు పరమపదసోపాన పటంలో తానెక్కాల్సిన తొలినిచ్చెనను వెదుక్కుంటూ ఏలూరు నుంచి బొంబాయినగరం వెళ్ళేందుకు ఆయన చేసిన ప్రయాణం, అనంతరం జీవితాంతం సినిమాకే అంకితమైన ఆయన సుదీర్ఘ ప్రస్థానం ఇలా ఎన్నో కళ్ళకు కడతాయి.

ఎల్వీప్రసాద్ జీవితం – సినిమారంగంలో అడుగుపెట్టిన ప్రతివ్యక్తీ విధిగా చదవాల్సిన పెద్దబాలశిక్ష! నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, ఆయన సినీరంగప్రస్థానం ఆదర్శనీయం. సమాజంపట్ల తన బాధ్యతలను గుర్తెరిగి నేత్రవైద్యశాల స్థాపన కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయం! అలాంటి సమున్నత వ్యక్తిత్వంలోని విభిన్న ప్రతిభాపార్శ్వాల్ని అక్షరరూపంలో అందించేందుకు మావంతుగా చేసిన ప్రయత్నమే ఈ ‘వెండితెర వరప్రసాదం – ఎల్వీప్రసాద్ జీవిత ప్రస్థానం!’

- యం. సూరిబాబు

గమనిక: "వెండితెర వరప్రసాదం ఎల్వీప్రసాద్ జీవిత ప్రస్థానం" ఈబుక్ సైజు 6.5mb

Preview download free pdf of this Telugu book is available at Venditera Varaprasadam LVPrasad Jeevita Prastanam