• Vendi gitta
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెండి గిట్ట

    Vendi gitta

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మా ఊళ్లో కోటయ్య అనే ముసలాయన ఉండేవాడు. అతనికి నా అన్న వాళ్లెవరూ లేరు. అందుకని ఓ అనాధని తెచ్చుకుని పెంచుకుందామని అనుకున్నాడు.

"మీ ఎరుకలో ఎవరైనా అనాధలున్నారా," అని అతను ఇరుగింటి వాళ్లనీ, పొరుగింటి వాళ్లనీ వాకబు చేశాడు.

"లేకేం. గండికోటలోని గంగయ్య పిల్లలు అనాధలైపోయారు. పెద్దపిల్లల్ని కుట్లు, లేసులు నేర్పే చోటకి మన ఊరి మునసబు పంపించాడు. చిన్నపిల్ల ఆరేళ్ల అమ్మాయి ఉండిపోయింది. ఆ పిల్లని ఎవళ్లూ తీసికెళ్లలేదు. నువ్వు ఆ అమ్మాయిని తెచ్చుకోవచ్చు," అని వాళ్లు చెప్పారు. ....