• Vendi Vennela
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెండివెన్నెల

    Vendi Vennela

    Author:

    Publisher: Jaya Publications

    Pages: 290
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వెన్నెల తెల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఇది లోకానికి తెలిసిన నిజం. వెన్నెల తెల్లగా ఉండి మెరవడమే వెండివెన్నెల. అది కవులు వాడే ప్రయోగం. కానీ వినాకయకరావు 'వెండివెన్నెల' పుస్తక సంకలనం, వెండివెన్నెల కాదు. అప్పుడప్పుడు పచ్చగా కనిపించే ఆకాశం - 'బంగారుఛాయ' .

తెలుగు సినిమాకి స్వర్ణయుగం నాటి సినిమాలు, చిత్ర పరిశ్రమని స్వర్ణయుగం చేసిన దర్శకనిర్మాతలు, నటీనటులు, నాటి సాంకేతిక నిపుణులు, సినిమాని ఒక కళగా, భగవంతుడు ప్రసాదించిన వృత్తిగా - కళకోసం పుట్టి, కళకోసం అవతరించిన కళాకారులు వారి వారి నట సాంకేతిక ప్రాభవాన్ని ప్రజలముందు, ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడానికి ఒకే కథతో, వేరే కథనంతో, అవే పాత్రలుగా, వేరు వేరు పాత్రధారులుగా తీసిన చిత్రాల్ని ఒక పుస్తక సంపుటిగా వేసి, 'ఇదీ నాటి స్వర్ణయుగపు పోటీ' అని, భవిష్యత్ తరానికి చెప్పడానికి తయారు చేసిన ఈ పుస్తక రచన అభినందనీయం - పాఠకులకి ఆదరణీయం.

- దాసరి నారాయణరావు

గమనిక : "వెండివెన్నెల" ఈ-బుక్ సైజు 28 MB

Preview download free pdf of this Telugu book is available at Vendi Vennela