• Vemanna Yemannadu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వేమన్న ఏమన్నాడు? (free)

    Vemanna Yemannadu - free

    Pages: 219
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేమనగారు తమ పద్యాలల్లో గుండెలకు పట్టేవి, కొత్తగా కనిపించేవి, తెలివిని పెంచేవి, పాపాలను పోగొట్టేవి మొదలగు చాల చక్కని నీతులు చెప్పారు. వేమనగారు తాత్వికులేగాని, ఆయన దేన్నీ చదవకూడదని నిషేధించలేదు. మొత్తముమీద వేమనగారు ప్రబోధించే సంసార యోగంలో వెతలు ఉండవు. ఆనందం వుంటుంది. ఆలుమగల అన్యోన్యం వుంటుంది. ఇదే సారమన్న సంసారయోగం. ఇందులో సతీపతులిద్దరూ సమానులు.

- ఆరుద్ర

ఆయన కవిత్వము స్వచ్ఛమైనది. అది స్వయం సంభవము. దాని భాష, భావము,శయ్య (శైలి) అన్నీ ఆయన సొంతములు. ముక్త సరియైున మూడు బంతులలో పద్య భావమంతయు నిముడ్చును. చతురోక్తిని సంక్షేపంగా చెప్పుటలో వేమనను మించినవాడు యింకొకడు లేడు.

- కట్టమంచి రామలింగారెడ్డి