• Velugu Darulalo
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెలుగు దారులలో...

    Velugu Darulalo

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొత్తగూడెం, పూనా, విజయవాడ లాంటి ప్రదేశాల నుంచి కూడా స్నేహితులు, సాహితీమిత్రులు వచ్చి ‘శిఖారోహణ’ ఆవిష్కరణ ఉత్సవంలో పాలుపంచుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది.
వారి వారి ప్రసంగాలు అయిన తర్వాత స్పందనగా నన్నో పదిహేను, ఇరవై నిమ్షాలు మాట్లాడమన్నారు. అనుకోకుండా జీవితమంతా ఒక్కసారి కళ్ల ముందు నిలబడినట్టు అనిపించింది.
చిన్నప్పటి జ్ఞాపకాలు, సినిమా అనుభవాలు, ఉద్యమ-వైవాహిక జీవితం, పళనియప్పన్‌తో భేటీ, ఉద్యోగం, పిల్లలు, కుటుంబాలు – అన్నీ ఒక్కసారి సింహావలోకనం చేసుకోన్నాను. తర్వాత చెబితే కానీ నలభై అయిదు నిమిషాలు మాట్లాడానని తెలియలేదు.
అంతా అన్నారు – మీరు ఈ జ్ఞాపకాలను రాయడం అవసరం అని. ఎప్పట్నించో ఈ విషయం నలుగుతోంది.
గత ఏడాదిగా వ్రాశాను. వ్రాస్తూ వెళ్లాను.
వెరసి ఈ పుస్తకం...
ఇప్పుడు మీ చేతుల్లో...

- నంబూరి పరిపూర్ణ

Preview download free pdf of this Telugu book is available at Velugu Darulalo