• Vekuva
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేకువ

    Vekuva

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిన్న కథని చిన్న కథగానే రచించగల నేర్పు, నిబద్ధత చిదంబరం గారి సొత్తు, ఈ కథలన్నీ ఎక్కడ మొదలవ్వాలో అక్కడ మొదలై, ఎలా నడవాలో అలాగే నడిచి, పాఠకుల్ని తమతో నడిపించుకుంటూ ఎక్కడ ముగియాలో అక్కడే ముగుస్తాయి. పట్టువిడుపుల ఒడుపూ, కథానికా ప్రయోజనం, ప్రాధాన్యమూ తెలుసు ఈ రచయితకి. కథలన్నింటా మానవ సంబంధాల్లోని వైరుధ్యాల చిత్రణ పదునుదేరి ఉన్నది. వస్తురూప ఔన్నత్యం నిండినవీ కథలు

- విహారి

రచయిత కూర చిదంబరం తన అనుభవాల్ని, ఆలోచనల్ని ఈ కథల్లో వ్యక్తం చేశారు. ఈ రచయిత హంగూ ఆర్భాటాల్లేకుండా అడపాదడపా కథలు రాస్తూనే ఉన్నారు. ఇవి ఒక అనుభవజ్ఞుడి కోణంలోంచి దర్శించి వ్రాసిన కథలు. నిత్య జీవితంలో కనిపించే పాత్రల్ని రచనా సామర్థ్యంతో తన కథల్లోకి లాక్కున్నారు.

- డా. దేవరాజు మహారాజు

Preview download free pdf of this Telugu book is available at Vekuva