• Veerabhadra Reddy
  • Ebook Hide Help
    Buy eBook Buy eBook with coupon
    ₹ 60 for 30 days
    ₹ 259.2
    288
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వీరభద్రారెడ్డి

    Veerabhadra Reddy

    Author:

    Pages: 604
    Language: Telugu
    Rating
    4.52 Star Rating: Recommended
    4.52 Star Rating: Recommended
    4.52 Star Rating: Recommended
    4.52 Star Rating: Recommended
    4.52 Star Rating: Recommended
    '4.52/5' From 27 votes.
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    '4.60/5' From 15 premium votes.
Description

నేటి తెలుగు దేశాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా క్రీ.శ.1200వ సంవత్సరం నుంచీ 1325 వరకూ పరిపాలించిన వంశం - కాకతీయ వంశం.

కాకతీయ సామ్రాట్టయిన శ్రీశ్రీశ్రీ గణపతి దేవుడికి పురుష సంతానం లేకపోవడం వల్ల, తన కుమార్తె అయిన రుద్రమదేవిని తన తరువాత కాకతీయ సామ్రాజ్యానికి వారసురాలిగా ప్రకటించాడు.

ఒక ఆడది రాజ్యాన్ని పరిపాలించడం అవమానమని భావించి, తిరుగుబాటు బావుటాని ఎగురవేసారు ఎంతోమంది. కళింగం నుంచి, దేవగిరినుంచి, కొంకణం నుంచి, పాండ్యనాడు నుంచి శత్రువులు ఒకరొకరు గానూ, ఒక్కుమ్మడిగాను సామ్రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు.

రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గ్రామసీమలు శత్రువుల దురంతాలకు, దురాగతాలకు గురికాజొచ్చాయి. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు విచ్చలవిడి అయిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని విపత్కర పరిస్థితి. ఎటుచూసినా అశాంతి, అల్లరి... ముఖ్యంగా నమ్మకద్రోహం.

ఈ సమయంలో భువనగిరి ప్రాంతాన్ని పరిపాలించే గోనగన్నారెడ్డి, శ్రీకాకుళ ప్రదేశానికి ప్రభువులైన ఐదులూరి అన్నయమంత్రి, కొలను రుద్రదేవుడు -

కాయస్త సేనానాయకుడైన జన్నిగదేవ, అంబదేవ త్రిపురాంతకాలు, ఆ తరువాత ప్రధాన దండనాయకుడైనటువంటి ప్రసాదిత్య నాయకుడు మొదలైన వారందరూ తమ తమ శక్తిమేరకు దేశాన్ని సుభిక్షం చేయడంలో రుద్రమదేవికి తోడ్పడ్డారు. ఇదిగో... ఈ గొడవల మధ్య ప్రారంభం అవుతుంది నా ఈ వీరభద్రారెడ్డి.

చరిత్ర కాదు ఇది... చరిత్రను నేపధ్యంగా తీసుకుని కల్పించిన ఒక మృదుమధుర సాహసగాథ. మీకు నచ్చుతుందనే ఆశిస్తూ -

- మధుబాబు

* * *

ఇది వీరభద్రారెడ్డి నవల రెండు భాగాలు కలిపిన సంపుటం.

Preview download free pdf of this Telugu book is available at Veerabhadra Reddy
Comment(s) ...

Really awesome narration by Madhu Babu. Perfect material for movie. Only SSRajamouli can do this.

అక్షర తప్పులు చాలా ఉన్నాయి. అచ్చు కాగితం కాకుండా చదవటానికి వీలుగా ఉంటే బాగుంటుంది...

Very good book. More informative about about Kakathiya Dynasty. Plot execution and writing styles are pretty good. But somehow missed to give more introduction Rudrama Devi and Gona Ganna Reddy characters. I am expecting more good novels from Madhubabu.

Warm Regards,
Vishnu Guntaka

exactly.... even chaturnethrudu is also perfect movie material and only SSR can do justice to both veerabhadra reddy and charturnetrudu

I read this novel twice so far. It's so gripping. The characterization of each and every character in the novel is crafted very well. Very good material for the folk-lore movie. Madhubabu garu, mixed the fictitious character and the History. The climax of the novel is unpredictable until you are left with a few pages of the novel. I will give 5 stars to the narration.

Very interesting in the backdrop of Kakatiya times, by mixing Rudrama Devi and Gona Ganna Reddy imaginatively

అద్భుతంగా ఉంది...చదవడం ప్రారంభిస్తే పూర్తి అయ్యేవరకు మూయలేము...

Really superb. In the first part the story was slagging with more narration but the second part is really fantastic and I completed this with nonstop reading. Madhu babu garu HatsOff sir

1) Chakrateertham (2) Kalikalayam (3) Veerbadhra Reddy (4) Sivudu (5) Swarnakadgam (6) Machala Gurram (7) Chatrunethrudu........if these are handled by Tollywood....definitely our tollywood market will increase its stamina.....

If we have to purchase why have to login. If we purchased book will be able to get read when we interested. why have to login you and purchase think it better to give your best servies to free users to improve yourself. And also not giving any discounts it's the same rate outside booklets