• Veellemantaru
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వీళ్ళేమంటారు?

    Veellemantaru

    Pages: 93
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అక్టోబర్‌ 1997 నుంచి జూన్‌ 1998వరకు 'ఆంధ్రప్రభ' వారపత్రికలో ప్రచురితమైన వ్యాసపరంపర "వీళ్ళేమంటారు?"

భిన్న జీవితాలమయం ఈ సమాజం. భిన్న వృత్తులు, విభిన్న ప్రవృత్తులు.. ఎవరి జీవితం వాళ్ళదే... ఎవరి అనుభవాలు వాళ్ళవే... ఎవరి కష్టాలు వాళ్ళవే! ఒకరి కష్టాల్ని మరొకరు పంచుకోలేకపోయినా, అందరి గురించి అందరికీ అవగాహన ఉండడం అవసరం అలా అవగాహన ఉన్నప్పుడు అపార్థాలు తగ్గుతాయి. ఒకరికొకరు చేతనైన సహకారాన్ని అందించుకోగలరు.

కొంతమంది ఈ సమాజంలో చిన్నపురుగులు లాంటి వాళ్ళయినా వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం. వాళ్ళ అవసరం, సేవలు ప్రతి ఒక్కళ్ళకూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవసరమై తీరుతాయి. కేవలం అవసరమున్నప్పుడే కాక ముందు వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవడం అవసరమనే ఉద్దేశంతో మనం సాధారణంగా పట్టించుకోని కొన్ని బడుగు జీవితాలని స్పర్శించి ఈ శీర్షికని రూపొందించడం జరిగింది.

ఇవి నా అభిప్రాయాలు కావు. వాళ్ళ జీవితావిష్కరణలు, వాళ్ళ ఆలోచనా తరంగాలు.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Veellemantaru