• Veellanem Cheddam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వీళ్ళనేం చేద్దాం?

    Veellanem Cheddam

    Pages: 303
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 premium votes.
Description

శవాన్ని పక్క గదిలో వదిలి, అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఇన్‌స్పెక్టర్ వెనక్కి తిరిగి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న భంగమలో బట్టలూ, క్రింద చెప్పులూ అలాగేవున్నాయి. శరీరం మాత్రం క... రి... గి పోయినట్టు మాయమైంది!

మరోవైపు - అతడి భార్య ఎదురింటి వాడితో వెళ్ళిపోయింది. అతడు తన గర్ల్ ఫ్రెండ్‌ని హత్యచేసిన నేరంలో ఇరుక్కుపోయినప్పుడు - మళ్ళీ ఆ ఎదురింటి మహర్షే రక్షించాడు. డబ్బూ, పేరూ, కీర్తి వున్న తనని వదిలేసి 'శాంతి'మరొకరితో ఎందుకువెళ్ళిపోయిందో తెలుసుకోవటం కోసం చేసే అన్వేషణలో - అతడు తన బ్రతుక్కి అర్థం తెలుసుకున్నాడు.

'అంతర్ముఖం, తులసీదళం, వెన్నెల్లో ఆడపిల్ల' మొదలైన వివిధరంగాలకు సంబంధించిన నవలల్ని అత్యుత్తమంగా సృష్టించిన యండమూరి, దశాబ్దపు విరామం తరువాత వ్రాసిన ఈ అబ్సర్డ్ థ్రిల్లర్ మొదటి పేజీ నుంచీ చివరివరకూ ఏకబిగిన చదివిస్తుంది. చదవటం పూర్తయ్యాక మనసు మీద మరపురాని ముద్రవేస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Veellanem Cheddam
Comment(s) ...

Anyone who is reading this book, please do not complain about the blur and missing pages, it is a part of the story..please continue to read further..U will understand the story

@ucoreddy gaaru,
That is by design. not a bug...please continue to read for further details...

Hi Page 11 is completely blur. Ram06699 has reported this in May. Can you guys not correct one page?

Page 11 is completely blur, is this part of suspense or a print error?

Page no 12 is not visible please correct it and inform

Sorry just finished reading and it looks like it was meant to be that way. Book is fine. Thank you

Some of the pages in this book are either blurred or blank so am missing the connectivity. Please fix it. Thank you