• Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2019 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2019 (free)

    Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2019 - free

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వీక్షణం సాహితీ గవాక్షం- సాహితీ మిత్రుల రచనా సంకలనం-2019

"వీక్షణం - సాహితీ గవాక్షం" కాలిఫోర్నియా బే-ఏరియాలో గత ఏడేళ్లుగా డా. కె.గీత, కిరణ్ ప్రభ, లెనిన్ మున్నగు వారి ఆధ్వర్యాన నెల నెలా సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్నది. వీక్షణం ఏడవ వార్షికోత్సవ సందర్భంగా ఈ సాహితీ మిత్రుల రచనా సంకలనం -2019 రూపుదిద్దుకుంది.

కథలు

1. అతని గుర్తు --- నారాయణ స్వామి వెంకట యోగి
2. శత్రువు --- కె.వరలక్ష్మి
3. బతకనిద్దాం! --- కాశీవఝల శారద
4. మరో ప్రపంచం --- అనిల్ ఎస్. రాయల్
5. ఒక రాజు, ఒక రాణి --- ఆర్.దమయంతి
6. రాక్షసుడు --- తమిరిశ జానకి

కవితలు

1. గీత శ్రావణం --- నాగరాజు రామస్వామి
2. సంగీతం(అనువాద కవిత) --- నాగరాజు రామస్వామి
3. వ్యక్తి-శక్తి --- డా. కె. గీత
4. మెట్టు మెట్టున --- ఫణీంద్ర
5. దోచుకోరా కల --- ఇంగువ శశి
6. గ్రీనుకార్డు --- నాగ సాయిబాబా గొల్లకోట
7. ప్రియ భార్యా --- డా. రావి రంగారావు
8. ప్రకృతికి పంచేంద్రియాల స్పందన --- రూపా రాణి బుస్సా
9. మానంబిళ్ళ --- డా. తంగిరాల వీరాసుబ్రహ్మణ్యం

వ్యాసాలు

1. ఒక అన్వేషణ --- వేమూరి వేంకటేశ్వరరావు
2. హృద్యమైన-తరి పద్యమే సరి --- కల్లూరి సత్య రామ ప్రసాద్
3. కథాశిల్పం - వాస్తవికత --- డా. కే.వి. రమణరావు
4. వేదాలు అపౌరుషేయాలా? --- పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు