• Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2018 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2018 (free)

    Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2018 - free

    Author:

    Pages: 59
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వీక్షణం సాహితీ గవాక్షం- సాహితీ మిత్రుల రచనా సంకలనం-2018

"వీక్షణం - సాహితీ గవాక్షం" కాలిఫోర్నియా బే-ఏరియాలో గత ఆరేళ్లుగా డా. కె.గీత, కిరణ్ ప్రభ, లెనిన్ మున్నగు వారి ఆధ్వర్యాన నెల నెలా సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్నది. వీక్షణం ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ఈ సాహితీ మిత్రుల రచనా సంకలనం -2018 రూపుదిద్దుకుంది.

కథలు

1. లంకంత ఇల్లు --- కె. వరలక్ష్మి
2. ఈష --- విద్యార్థి
3. పొగరుబోతు --- డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం(కె. మీరా బాయి)
4. వీరి వీరి గుమ్మడి పండు --- ఆర్. దమయంతి

కవితలు

1. అద్వైతం, ఈశావాస్యం --- ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
2. ఊరికి తిరిగొచ్చే సరికి --- నాగరాజు రామస్వామి
3. కొత్త జీవితం --- డా. కె. గీత
4. ప్రేమ గీతం --- శశి
5. ముఖంతో నవ్వే మిత్రుడి కోసం --- డా. రావి రంగారావు
6. పద్యములు --- శ్రీచరణ్ పాలడుగు
7. కుంచె-కలం-ఉలి --- మేక రామస్వామి

మ్యూజింగ్స్

1. ప్రసాద్ నల్లమోతు

వ్యాసాలు

1. దానం చెయ్యటం ఎలా? --- వేమూరి వేంకటేశ్వరరావు
2. తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు --- నారాయణ స్వామి వెంకట యోగి
3. సర్వకళాసారం సాహిత్యం --- ‘నాట్యభారతి’ ఉమాభారతి