• Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2016 (free)

    Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2016 - free

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వీక్షణం సాహితీ గవాక్షం- సాహితీ మిత్రుల రచనా సంకలనం-2016

"వీక్షణం -సాహితీ గవాక్షం" కాలిఫోర్నియా బే-ఏరియాలో గత నాలుగేళ్ళు గా డా||కె.గీత, కిరణ్ ప్రభ, మున్నగు వారి ఆధ్వర్యాన నెల నెలా సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్నది. వీక్షణం నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఈ సాహితీ మిత్రుల రచనా సంకలనం 2016 రూపుదిద్దుకుంది.

కథలు
1. రీచ్ అవుట్-విజయ కర్రా
2. రాక్షస గీతం- అనిల్ ఎస్. రాయల్
3. రాధా స్వయంవరం -ఆకెళ్ల కృష్ణకుమారి
4. అలజడి - హిమబిందు. ఎస్
5. వేమూరివారి పాకశాస్త్రం: మష్‌రూం ఫ్రై- వేమూరి వేంకటేశ్వరరావు

కవితలు
6. నిప్పుల తడి - క్రాంతి శ్రీనివాసరావు
7. నది అంటే కమ్మని కవిత్వం-డా. రావి రంగారావు
8. శారదా నందనుడు జాషువా- డా.అక్కిరాజు.
9. వివేకానందుడు, ఆంధ్రావధానము-శ్రీ చరణ్ పాలడుగు
10. ఆర్ద్రత -టి.వి.యస్.రామానుజ రావు
11. అమ్మకానికి బాల్యం- కె. వరలక్షి
12. కనుపాప సవ్వడి - డా||కె.గీత
13. నాన్న- ముప్పలనేని ఉదయలక్ష్మి
14. కల్తీ యుగం, డాక్టర్లు బాబోయ్ డాక్టర్లు - వి. ప్రకాశ రావు
15. నా పేరేమిటి ?, అమరత్వం- డా. అన్నె లెనిన్
16. మెత్తని బంగారాలు, నేను నిశ్శబ్ద స్తబ్ధ చైతన్యాన్ని - నాగరాజు రామస్వామి

వ్యాసాలు
17. కవిగా త్యాగరాజు- కల్లూరి సత్యరామ ప్రసాద్
18. అరవై ఏళ్ళ పండగ - సి.వి. రమణ
19. భిన్న అస్తిత్వాల వస్తు రూపాలు -కొండేపూడి నిర్మల
20. 96 వసంతాల యువతి- పెద్దు సుభాష్
21. మనసు భాష-ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ