• Veekshanam Sahiti Gavaksham Ayidella Samavesalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీక్షణం సాహితీ గవాక్షం- ఐదేళ్ళ సమావేశాలు-ఎన్నెన్నో మధుర క్షణాలు (free)

    Veekshanam Sahiti Gavaksham Ayidella Samavesalu - free

    Author:

    Pages: 42
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"వీక్షణం - సాహితీ గవాక్షం" గత ఐదేళ్ళుగా కాలిఫోర్నియా బే-ఏరియాలో నెలనెలా సమావేశాలు నిర్వహిస్తున్నది. సెప్టెంబరు 10, 2017 న జరిగిన వీక్షణం పంచమ వార్షికోత్సవ సందర్భంగా సంకలన కర్తలు డా||కె.గీత, కిరణ్ ప్రభ ఆధ్వర్యాన సాహితీ మిత్రుల రచనా సంకలనం రూపుదిద్దుకుంది. వీక్షణం లో కవులు, రచయితల రచనల్ని మీరు ఇక్కడ చూడవచ్చు. మంచి కథలు, కవిత్వం, వ్యాసాల సంకలనం ఇది. అందరికీ ఉచితంగా లభ్యం.