• Vedasastrala Samkshipta Parichayam Revised
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేదశాస్త్రాల సంక్షిప్త పరిచయం - రివైజ్డ్

    Vedasastrala Samkshipta Parichayam Revised

    Publisher: Shri Veda Bharathi

    Pages: 79
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేటి తరానికి చెందిన విద్యార్థులకు, యువతకు, పాఠశాలల్లోగాని, చుట్టూ ఉన్న సమాజంలో గాని, వేదాల గురించి, శాస్త్రాల గురించి తెలుసుకునే అవకాశాలు కనిపించడం లేదు. అంతేకాదు, చాలా మంది వేద విద్యార్థులు కూడ తాము అధ్యయనం చేసిన వేదశాఖలకు సంబంధించిన పఠన పాఠనాదులకు మాత్రమే పరిమితమవుతున్నారు. వేదాలకు చెందిన పారిభాషిక పదాలపైన, మౌలికమైన అంశాలపైన అవగాహన ఇంకా పెంచుకోవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.

వేదశాఖల గురించి కనీస పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈ సూచన విద్యార్థులకే కాదు, చాలామంది పెద్దవారికి కూడా వర్తిస్తుంది. వేదాలకు సంబంధించి స్థూలంగానైనా సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడే, సర్వాంగీణమైన అభివృద్ధిని సాధించడం సాధ్యం అవుతుంది. ఈ పరిస్థితులలో, మన వేదశాస్త్రాలకు చెందిన పారిభాషిక పదాలను, వాటి అర్థాలను, ఆధునిక విద్యార్థులకు, యువతకు సంక్షిప్తంగా అందిస్తున్నాము. నిత్యం వ్యవహరించే అతి ప్రధానమైన వేదాల పారిభాషిక పదాలను సేకరించి, వాటి అర్థాలను ప్రశ్న - సమాధాన రూపంలో పొందుపరచడం జరిగింది.

- డా. రేమెళ్ళ అవధానులు

Preview download free pdf of this Telugu book is available at Vedasastrala Samkshipta Parichayam Revised